- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
టాస్ ఓడిన ధోని...బిగ్ ప్లాన్ తో ముంబై
by velandi.Saikiran |
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ లో ( IPL 2025) భాగంగా.... ముంబై ఇండియన్స్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ జట్ల

X
దిశ, వెబ్ డెస్క్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ లో ( IPL 2025) భాగంగా.... ముంబై ఇండియన్స్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. ముంబై వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్... మొదట బౌలింగ్ చేయాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కెప్టెన్ హార్దిక్ పాండ్యా ప్రకటన చేశాడు. అటు ధోని టీం మొదట బ్యాటింగ్ చేయబోతోంది.
అయితే ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన జట్టుకు అడ్వాంటేజ్ ఉంటుందని క్రీడా విశ్లేషకులు చెబుతున్నారు. మొన్న హైదరాబాద్ జట్టు పైన కూడా ముంబై ఇండియన్స్ చాలా తెలివిగా... టాస్ గెలిచి బౌలింగ్ చేసింది. మ్యాచ్ గెలిచింది. ఇప్పుడు చెన్నై పైన కూడా అదే స్ట్రాటజీతో ముందుకు వెళ్లనుంది ముంబై ఇండియన్స్.
Next Story






