- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
MS ధోని క్యూట్ ఫోటోలు... వాటితో ఎంజాయ్ చేస్తూ మరీ
టీమిండియా మాజీ కెప్టెన్, చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ ఆటగాడు మహేంద్ర సింగ్ ధోని ( Mahendra Singh Dhoni ) గురించి ప్రత్యే

దిశ, వెబ్ డెస్క్: టీమిండియా మాజీ కెప్టెన్, చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ ఆటగాడు మహేంద్ర సింగ్ ధోని ( Mahendra Singh Dhoni ) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన మహేంద్రసింగ్ ధోని... కేవలం ఐపిఎల్ లో ఆడుతున్నాడు. సమ్మర్ హాలిడేస్ లాగా ఐపీఎల్ ఆడిన తర్వాత... మిగతా సంవత్సరం మొత్తం లైఫ్ ఎంజాయ్ చేస్తూ ఉంటాడు.
అందరిలాగా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండకుండా.. ఇండియన్ ఆర్మీ, వ్యవసాయం, స్నేహితులు లేదా జంతువులతో గడుపుతూ ఉంటాడు మహేంద్ర సింగ్ ధోని. ఇలాంటి నేపథ్యంలోనే తాజాగా మహేంద్ర సింగ్ ధోని.. తనకు ఇష్టమైన రెండు కుక్కలతో.. మెరిశాడు. వాటిని దగ్గరికి తీసుకొని... ముద్దాడాడు.
అదే సమయంలో మహేంద్ర సింగ్ ధోనితో చాలా క్లోజ్ గా రెండు కుక్కలు ఉన్నాయి. దీనికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు వైరల్ గా మారాయి. వీటిని చూసిన మహేంద్ర సింగ్ ధోని ఫ్యాన్స్ తెగ కామెంట్స్ పెడుతున్నారు. మహేంద్ర సింగ్ ధోనీకి అగ్రికల్చర్ అన్నా... జంతువుల అన్నా.. చాలా మక్కువ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.






