- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్

X
దిశ, వెబ్‌డెస్క్: టీమిండియా స్టార్ బౌలర్ సిరాజ్ కోహ్లీ టెస్ట్ కెప్టెన్సీ నుండి తప్పుకోవడం గురించి స్పందించాడు. 'నా సూపర్ హీరో, నీ నుంచి లభించిన ప్రోత్సాహం, మద్దతుకు రుణపడి ఉంటా. ఎప్పటికీ నా గొప్ప సోదరుడివి. దారుణమైన పరిస్థితుల్లోనూ నాలోని ప్రతిభను గుర్తించావు' అని ఇన్స్టాగ్రామ్ వేదికగా భావోద్వేగానికి గురి అయ్యాడు. కోహ్లీ కెప్టెన్సీలోనే సిరాజ్ ఐపీఎల్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు ప్రధాన బౌలర్‌గా ఎదిగాడు. అంతే కాకుండా టీమిండియాకు మూడు ఫార్మాట్లలోనూ కోహ్లీ కెప్టెన్సీలోనే అరంగ్రేటం చేసిన విషయం తెలిసిందే. కష్ట సమయాలలో నాకు అండగా నిలిచిన విరాట్‌కు ధన్యవాదాలు తెలిపాడు. కోహ్లీ కెప్టెన్సీ వదులుకున్న ఎప్పటికి తనే నా కెప్టెన్ అని పేర్కొన్నాడు. సిరాజ్ ప్రస్తుతం దక్షిణాఫ్రికా టూర్‌లో ఉన్నాడు.
Next Story






