- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్రపంచ కప్ గెలిచిన జట్టు, సిబ్బంది కోసం 35 బంగారు ఐఫోన్‌లను కొన్న మెస్సీ
by Malleboina Mahesh |
ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఆదరణ పొందిన ఫుట్‌బాల్ వరల్డ్ కప్ 2022 విజేతగా ఆర్జెంటీనా గెలుపొందిన విషయం మన అందరికి తెలిసిందే.

X
దిశ, వెబ్‌డెస్క్: ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఆదరణ పొందిన ఫుట్‌బాల్ వరల్డ్ కప్ 2022 విజేతగా ఆర్జెంటీనా గెలుపొందిన విషయం మన అందరికి తెలిసిందే. కాగా ఆ జట్టు కెప్టెన్ అయిన లియోనెల్ మెస్సీ తమ ప్రపంచ కప్ గెలిచిన జట్టు, సిబ్బంది కోసం సుమారు ₹1.73 కోట్లతో భారీ బహుమతులు కొన్నాడు. మెస్సీ ఏకంగా 35 బంగారం ఐ ఫోన్లను 24 క్యారెట్ల బంగారం తో ప్రత్యేకంగా ఐ ఫోన్‌లను కొనుగోలు చేశాడు. ఆ బంగారు ఐ ఫోన్‌లపై ఆర్జెంటీనా లోగోను ముద్రించారు. అలాగే ఆటగాళ్ల ఫోన్‌లలో వారి పేర్లు, నెంబర్లు ఉంటాయి. కాగా 2022 వరల్డ్ కప్ ఫైనల్ లో ఫ్రాన్స్‌ను ఓడించి అర్జెంటీనా మూడో ప్రపంచ కప్ టైటిల్‌ను కైవసం చేసుకుంది.
Next Story






