IPL 2025 : LSG vs KKR ఐపీఎల్ మ్యాచ్... టాస్ గెలిచిన KKR

by Muthe.Rajitha |

ఐపీఎల్ 2025(IPL 2025) సీజన్లో భాగంగా నేడు లక్నో సూపర్ జెయింట్స్, కోల్ కతా నైట్ రైడర్స్(LSG vs KKR) మధ్య మ్యాచ్ జరగనుంది.

IPL 2025 : LSG vs KKR ఐపీఎల్ మ్యాచ్... టాస్ గెలిచిన KKR
X

దిశ, వెబ్ డెస్క్ : ఐపీఎల్ 2025(IPL 2025) సీజన్లో భాగంగా నేడు లక్నో సూపర్ జెయింట్స్, కోల్ కతా నైట్ రైడర్స్(LSG vs KKR) మధ్య మ్యాచ్ జరగనుంది. కోల్ కతా లోని ఈడెన్ గార్డెన్ స్టేడియం(Eden Garden Stadium) వేదికగా జరగనున్న ఈ మ్యాచ్ లో కేకేఆర్ జట్టు టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎన్నుకుంది. దీంతో లక్నో తొలుత బ్యాటింగ్ కు దిగనుంది. కాగా ఈ సీజన్లో ఇప్పటికే ఇరు జట్లు చెరో నాలుగు మ్యాచులు ఆడి, తలా రెండు గెలిచాయి. కాగ్ పాయింట్ల టేబుల్ లో కోల్ కతా 5వ స్థానంలో ఉండగా.. లక్నో జట్టు 6వ స్థానంలో ఉంది.

Next Story