IPL 2025 : LSG vs CSK ఐపీఎల్ మ్యాచ్.. టాస్ గెలిచింది ఎవరంటే?

by Muthe.Rajitha |

ఐపీఎల్ 2025(IPL 2025) సీజన్లో భాగంగా నేడు లక్నో సూపర్ జెయింట్స్, చెన్నై సూపర్ కింగ్స్(LSG vs CSK) జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది.

IPL 2025 : LSG vs CSK ఐపీఎల్ మ్యాచ్.. టాస్ గెలిచింది ఎవరంటే?
X

దిశ, వెబ్ డెస్క్ : ఐపీఎల్ 2025(IPL 2025) సీజన్లో భాగంగా నేడు లక్నో సూపర్ జెయింట్స్, చెన్నై సూపర్ కింగ్స్(LSG vs CSK) జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. లక్నోలోని ఎకనా స్టేడియం(Ekana Stadium) వేదికగా జరగనున్న ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన చెన్నై కెప్టెన్ ధోనీ(MS Dhoni) బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో తొలుత లక్నో బ్యాటింగుకు దిగనుంది. ఈ సీజన్లో ఈ రెండు జట్లు తలా ఆరు మ్యాచులు ఆడగా.. లక్నో 4 గెలిచి పాయింట్ల టేబుల్ లో 4వ స్థానంలో ఉండగా.. కేవలం ఒక మ్యాచ్ మాత్రమే గెలిచిన చెన్నై టేబుల్ లో చివరి స్థానంలో ఉంది. ఈ మ్యాచ్ చెన్నైకి కీలకంగా ఉండబోతోంది.

Next Story