- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రేపు ఏం జరుగుతుందో తెలియదు : సిరాజ్
by Harish |
ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో పోర్చుగల్ ఫుట్‌బాల్ ప్లేయర్ డియోగో జోటా మరణించాడు.

X
దిశ, స్పోర్ట్స్ : ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో పోర్చుగల్ ఫుట్‌బాల్ ప్లేయర్ డియోగో జోటా మరణించాడు. లార్డ్స్‌లో జరుగుతున్న మూడో టెస్టులో టీమిండియా స్టార్ బౌలర్ మహ్మద్ సిరాజ్ అతనికి నివాళి అర్పించాడు. దీనిపై బీసీసీఐ టీవీతో సిరాజ్ మాట్లాడుతూ..‘గత మ్యాచ్ సమయంలో డియోగో రోడ్డు ప్రమాదంలో మరణించినట్టు తెలిసింది. నేను అది తెలిసి షాక్ గురయ్యా. నేను పోర్చుగల్ అభిమానిని. అక్కడ క్రిస్టియానో రోనాల్డో ఉన్నాడు. నేను కాస్త భావోద్వేగానికి గురయ్యా. అందుకే లార్డ్స్‌లో వికెట్లు తీసిన తర్వాత అతనికి అంకితం ఇచ్చా. జీవితం అంచనాలకు అందనిది. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. చాలా వాటి గురించి ఫైట్ చేస్తాం. కానీ రేపు ఏమవుతుందో తెలియదు. లైఫ్‌కు ఎప్పుడూ గ్యారంటీ ఉండదు. ’ అని సిరాజ్ తెలిపాడు. మూడో టెస్టులో సిరాజ్ రెండు వికెట్లు పడగొట్టాడు.
- Tags
- Mohammed Siraj
Next Story






