- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
స్విమ్మర్ కుశాగ్రా రావత్‌కు స్వర్ణం
by Harish |
సౌతాఫ్రికా ఆక్వాటిక్స్ మీట్‌లో భారత స్విమ్మర్ కుశాగ్రా రావత్ సత్తాచాటాడు.

X
దిశ, స్పోర్ట్స్ : సౌతాఫ్రికా వేదికగా జరుగుతున్న సౌతాఫ్రికా ఆక్వాటిక్స్ మీట్‌లో భారత స్విమ్మర్ కుశాగ్రా రావత్ సత్తాచాటాడు. ఫ్రీ స్టైల్ 1,500 మీటర్ల ఈవెంట్‌లో స్వర్ణ పతకం సాధించాడు. ఈ టోర్నీలో భారత్‌కు ఇదే తొలి మెడల్. కుశాగ్రా రావత్ 15: 41.61 సెకన్లలో గమ్యాన్ని చేరుకుని అగ్రస్థానంలో నిలిచాడు. ఇదే ఈవెంట్‌లో మరో ఇద్దరు భారత స్విమ్మర్లు అనురాగ్ సింగ్(16:22.75 సెకన్లు) 5వ స్థానంలో, కృష్ణ గడఖ్(16:56.71 సెకన్లు) 10వ స్థానాల్లో నిలిచారు. మరోవైపు, మహిళల 50 మీటర్ల బ్యాక్‌స్ట్రోక్ ఈవెంట్‌లో జాతీయ రికార్డు హోల్డర్ మోనా పటేల్ ప్రిలిమినరీ రౌండ్‌లోనే నిష్ర్కమించింది.
Next Story






