- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
టీమిండియా స్టార్ క్రికెటర్ నిశ్చితార్థం... ఓ ప్రైవేట్ హోటల్లో
టీమిండియాలో మరో క్రికెటర్ ఓ ఇంటివాడు కాబోతున్నాడు. టీమిండియా స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ ( Kuldeep Yadav ) త్వరలోనే

దిశ, వెబ్ డెస్క్: టీమిండియాలో మరో క్రికెటర్ ఓ ఇంటివాడు కాబోతున్నాడు. టీమిండియా స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ ( Kuldeep Yadav ) త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నాడు. తాజాగా టీమిండియా స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ నిశ్చితార్థం ( Kuldeep Yadav Engagement ) జరిగింది. తన్న చిన్ననాటి మిత్రురాలు వన్షికతో (Vanshika ) ఘనంగా కుల్దీప్ నిశ్చితార్థం జరిగింది.
లక్నోలోని ఓ ప్రైవేట్ హోటల్లో కుటుంబ సభ్యులు, కొద్ది మంది సన్నిహితుల సమక్షంలో కుల్దీప్ యాదవ్ నిశ్చితార్థం జరిగింది. ఈ తరుణంలోనే కుల్దీప్ యాదవ్ నిశ్చితార్థం ఫోటోలు వైరల్ గా మారాయి. ఇక ఈ ఫోటోలు చూసిన ఫ్యాన్స్..కంగ్రాట్స్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఇక టీమ్ ఇండియా స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ ఎంగేజ్మెంట్ కార్యక్రమానికి... టీమిండియా నుంచి రింకూ సింగ్ తో పాటు ఇతర క్రికెటర్లు కూడా హాజరయ్యారు.
ఇంగ్లాండ్ వర్సెస్ టీమ్ ఇండియా టెస్ట్ సిరీస్ కుల్దీప్ యాదవ్ సెలెక్ట్ అయిన నేపథ్యంలో... అంతకంటే ముందే ఎంగేజ్మెంట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. మళ్లీ టోర్నమెంట్ ప్రారంభమైతే ఎంగేజ్మెంట్ కార్యక్రమం ఆలస్యం అవుతుందని.. మొదట ఎంగేజ్మెంట్ కార్యక్రమాన్ని నిర్వహించుకుని ఆ తర్వాత పెళ్లి.. చేసే ఛాన్సులు ఉన్నాయి. ఇక త్వరలోనే కుల్దీప్ యాదవ్ వివాహ తేదీ.






