- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
KL Rahul: హ్యాపీ బర్త్ డే కేఎల్ రాహుల్
KL రాహుల్ పూర్తి పేరు కన్నూర్ లోకేష్ రాహుల్.

X
దిశ, వెబ్ డెస్క్ : KL రాహుల్ పూర్తి పేరు కన్నూర్ లోకేష్ రాహుల్.. అయితే అందరూ KL రాహుల్ అని పిలుస్తారు. ఇతను భారతీయ క్రికెట్ ఆటగాడు. టాప్-ఆర్డర్ బ్యాటర్‌గా కొనసాగుతున్నాడు. అప్పుడప్పుడు వికెట్ కీపర్‌గా చేస్తుంటాడు. ప్రస్తుతం ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ తరపున ఆడుతున్నాడు . రాహుల్ 2014లో అంతర్జాతీయ అరంగేట్రం చేసి, తన ఆడిన రెండో టెస్టు మ్యాచ్‌లో మొదటి సెంచరీ చేసి తనకంటూ ప్రత్యేక గుర్తింపును సాధించాడు. KL రాహుల్ వన్డే ఇంటర్నేషనల్ అరంగేట్రంలో సెంచరీ చేసిన మొదటి ఇండియన్ క్రికెటర్ మరియు అంతర్జాతీయ క్రికెట్‌లోని మూడు ఫార్మాట్లలో సెంచరీ చేసిన మూడవ ఇండియన్ క్రికెటర్ గా నిలిచాడు. నేడు తన 31 వ పుట్టిన రోజును జరుపుకుంటున్నాడు.
Next Story






