- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రిషబ్ పంత్ కోలుకోగానే అతని చెంప మీద గట్టిగా కొట్టాలనుకున్న: Kapildev
1983 ప్రపంచకప్ విజేత, భారత మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ రిషబ్ పంత్ పై కోపంతో ఉన్నాడు. పంత్ కోలుకోగానే అతని చెంప మీద గట్టిగా కోరుకుంటున్నట్లు చెప్పారు.

X
దిశ, వెబ్‌డెస్క్: 1983 ప్రపంచకప్ విజేత, భారత మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ రిషబ్ పంత్ పై కోపంతో ఉన్నాడు. పంత్ కోలుకోగానే అతని చెంప మీద గట్టిగా కోరుకుంటున్నట్లు చెప్పారు. యాక్సిడెంట్ కారణంగా పంత్ ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విషయం మన అందరికి తెలిసిందే. దీనిపై కపిల్ దేవ్ మాట్లాడుతూ.. "అతను తనను తాను బాగా చూసుకోవాలని కోరుకుంటున్నాను.
పంత్ ప్రమాదం కారణంగా జట్టుకు దూరం కావడంతో.. జట్టు కలయిక చెడిపోయింది."పంత్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను. యువకులు ఎందుకు ఇలాంటి తప్పులు చేస్తారని నేను కూడా కోపంగా ఉన్నాను" అని కపిల్ దేవ్ చెప్పాడు.
Next Story






