- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Kane Williamson : వన్డే వరల్డ్ కప్‌కు కేన్ విలియమ్సన్ రెడీ..
వన్డే వరల్డ్ కప్ సమీపిస్తున్న తరుణంలో న్యూజిలాండ్ టీంలకు తీపి కబురు అందింది.

X
దిశ, వెబ్ డెస్క్ : వన్డే వరల్డ్ కప్ సమీపిస్తున్న తరుణంలో న్యూజిలాండ్ టీంలకు తీపి కబురు అందింది. గత ఐపీఎల్‌లో తీవ్రంగా గాయపడి మోకాలి శస్త్ర చికిత్స చేయించుకున్న ఆ జట్టు కెప్టెన్ కేన్ విలియమ్సన్ పూర్తిగా కోలుకున్నాడు. తాను అనుకున్న దాని కన్నా వేగంగా కోలుకున్నానని, త్వరలోనే భారత్ లో జరగబోయే వన్డే వరల్డ్ కప్ లో ఆడనున్నట్లు ప్రకటించాడు. పూర్తి ఫిట్‌నెస్ సాధించేందుకు ప్రయత్నిస్తున్నానని తెలిపాడు. గత వరల్డ్ కప్‌ను చేజార్చుకున్న కివీస్ జట్టు.. ఈ సారి ఎలాగైనా టైటిల్ నెగ్గాలని సమాయత్తమవుతోంది. వరల్డ్ కప్ వార్మప్ మ్యాచ్‌లలో భాగంగా ఈనెల 29న న్యూజిలాండ్ జట్టు పాకిస్థాన్‌తో తలపడబోతోంది.
Next Story






