- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రూట్ రికార్డుల మోత.. ద్రావిడ్‌ను దాటేసి మరీ టాప్-5లోకి!
by Phanindra |
లార్డ్స్ టెస్టులో సెంచరీతో రూట్ రికార్డుల మోత మోగించాడు. ద్రావిడ్‌ను దాటేసి మరీ టాప్-5లోకి దూసుకొచ్చాడు.

X
దిశ, స్పోర్ట్స్: లార్డ్స్ టెస్టులో రెండో రోజు ఆట మొదలైన కాసేపటికే ఇంగ్లండ్ దిగ్గజం జో రూట్ తన శతకాన్ని పూర్తిచేసుకున్నాడు. లార్డ్స్‌లో రూట్ చివరి మూడు స్కోర్లు 143, 103, 104 కావడం గమనార్హం. ఇలా ఇక్కడ వరుసగా మూడు సెంచరీలు చేసిన మూడో బ్యాటర్‌గా రూట్ నిలిచాడు. అలాగే భారత్ తరఫున అత్యధిక టెస్టు సెంచరీలు (11) చేసిన ప్లేయర్‌గా స్టీవ్‌స్మిత్ రికార్డును సమం చేశాడు. అలాగే భారత్‌పై 3000 టెస్టు పరుగులు చేసిన తొలి ప్లేయర్‌గా కూడా రికార్డు సృష్టించాడు. ఈ మ్యాచులో చేసిన సెంచరీ.. రూట్ కెరీర్లో 37వది. దీంతో టెస్టు క్రికెట్లో అత్యధిక సెంచరీలు చేసిన బ్యాటర్ల జాబితాలో రాహుల్ ద్రావిడ్ (36), స్టీవ్ స్మిత్ (36) ఇద్దర్నీ వెనక్కు నెట్టి టాప్-5లోకి రూట్ దూసుకొచ్చాడు.
Next Story






