- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
జో రూట్ సరికొత్త రికార్డు..సచిన్ కు కొత్త టెన్షన్ !
ఇంగ్లాండ్ స్టార్ ఆటగాడు జో రూట్ ( Joe Root) సరికొత్త రికార్డు సృష్టించాడు. టెస్ట్ క్రికెట్ లో ( Tests) అత్యధిక పరుగులు

దిశ, వెబ్ డెస్క్ : ఇంగ్లాండ్ స్టార్ ఆటగాడు జో రూట్ ( Joe Root) సరికొత్త రికార్డు సృష్టించాడు. టెస్ట్ క్రికెట్ లో ( Tests) అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ గా... చరిత్ర పుటల్లోకి ఎక్కాడు. టెస్ట్ క్రికెట్ ఫార్మాట్ లో... వేగంగా 13000 పరుగుల మైలురాయిని అందుకున్నాడు ఇంగ్లాండ్ స్టార్ ఆటగాడు జో రూట్. ఈ ఘనతను కేవలం 153 ఇన్నింగ్స్ లలో పూర్తి చేసుకున్నాడు రూట్. ఇంతటి ఫాస్టెస్ట్ రికార్డు ఇప్పటివరకు ఎవరు చేయలేదు.
ప్రస్తుతం ఇంగ్లాండ్ వర్సెస్ జింబాబ్వే మధ్య టెస్ట్ సిరీస్ జరుగుతున్న సంగతి తెలిసిందే. నాటింగం వేదికగా జరుగుతున్న ఈ టెస్ట్ మ్యాచ్ లో 13000 పరుగుల మైలురాయిని అందుకున్నాడు రూట్. ఈ మ్యాచ్ లో 44 బంతుల్లో 34 పరుగులు చేసిన ఇంగ్లాండ్ స్టార్ ఆటగాడు జో రూట్ .. ఈ అరుదైన ఘనత అందుకున్నాడు. సచిన్ టెండూల్కర్ లాంటి ప్లేయర్ల తర్వాత అంతటి పరుగులు చేసిన బ్యాటర్ గా రికార్డు సృష్టించాడు.
ప్రస్తుతం సచిన్ టెండూల్కర్ పరుగులు 15921 గా ఉన్నాయి. సచిన్ టెండూల్కర్ తర్వాత రికీ పాంటింగ్ రెండవ స్థానంలో నిలిచాడు. ఆ తర్వాత కలీస్, నాలుగో స్థానంలో ద్రావిడ్ ఉన్నాడు. ఇక ఐదో స్థానంలో రూట్ నిలిచాడు. మరో ఏడాది కాలం పాటు... టెస్ట్ క్రికెట్ లో జో రూట్ ( Joe Root) కొనసాగితే సచిన్ టెండూల్కర్ రికార్డు బద్దలు కొట్టే ప్రమాదం ఉంది.
Sachin Tendulkar - 15921 runs.
— Johns. (@CricCrazyJohns) May 22, 2025
Joe Root - 13,000* runs.
THE RACE IS ON FOR THE TOP...!!! 👑 pic.twitter.com/V4r2ReTYp6






