- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
టెస్టుల్లో టాప్ బౌలర్‌గా జస్ప్రీత్ బుమ్రా.. మరింత చేరువలో పాక్ ఆ బౌలర్
by Kema Shiva Kumar |
ఐసీసీ (ICC) తాజాగా విడుదల చేసిన ర్యాకింగ్స్ మరింత ఆసక్తికరంగా మారాయి.

X
దిశ, వెబ్‌డెస్క్: ఐసీసీ (ICC) తాజాగా విడుదల చేసిన ర్యాకింగ్స్ మరింత ఆసక్తికరంగా మారాయి. ఇప్పటి వరకు టెస్ట్‌లలో టాప్ బౌలర్‌గా 853 పాయింట్లతో టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah) కొనసాగుతున్నాడు. అయితే, అనూహ్యంగా పాక్ బౌలర్ నొమాన్ అలీ (Noman Ali) 846 పాయింట్లతో రెండో స్థానంలోకి వచ్చాడు. ఇటీవలే అతడు సౌతాఫ్రికా (South Africa)తో జరిగిన టెస్ట్ సిరీస్‌లో 10 వికెట్ల హాల్ తీసుకున్న విషయం తెలిసిందే. ఇక మూడో స్థానంలో ఇంగ్లాండ్ బౌలర్ మ్యాట్ హెన్రీ, నాలుగో స్థానంలో ఆస్ట్రేలియా బౌలర్ ప్యాట్ కమిన్స్, ఐదో స్థానంలో సౌతాఫ్రికా సంచలన కగీసో రబాడా, ఆ తరువాత స్థానాలో జోష్ హేజిల్‌వుడ్, స్కాట్ బోలాండ్, నాథన్ లయాన్, మిచెల్ స్టార్క్, గెస్ అట్కిన్‌సన్‌లు ఉన్నారు.
Next Story






