- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
IPL 2026: ఆ జట్టుకు కొత్త కెప్టెన్ వచ్చేస్తున్నాడు !
by velandi.Saikiran |
వచ్చే సీజన్ లో కొత్త కెప్టెన్ తో బరిలోకి దిగనుందట రాజస్థాన్ రాయల్స్. చెన్నై నుంచి వచ్చిన రవీంద్ర జడేజాకు ఈ సారి అవకాశం ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారట.

X
దిశ, వెబ్ డెస్క్: ఐపీఎల్ 2026 టోర్నమెంట్ నేపథ్యంలో రాజస్థాన్ రాయల్స్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. వచ్చే సీజన్ లో కొత్త కెప్టెన్ తో బరిలోకి దిగనుందట రాజస్థాన్ రాయల్స్. చెన్నై నుంచి వచ్చిన రవీంద్ర జడేజాకు ఈ సారి అవకాశం ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారట. యశస్వి జైస్వాల్, పరాగ్ లాంటి పేర్లు మొదట వినిపించినప్పటికీ సీనియారిటీ కారణంగా రవీంద్ర జడేజాకు బాధ్యతలు ఇవ్వాలని రాజస్థాన్ రాయల్స్ యాజమాన్యం నిర్ణయానికి వచ్చినట్లు చెబుతున్నారు. గతంలో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు కెప్టెన్ గా వ్యవహరించిన అనుభవం కూడా రవీంద్ర జడేజాకు ఉంది. అందుకే ఇప్పుడు రాజస్థాన్ కెప్టెన్ గా చేయబోతున్నారట. కాగా ఐపీఎల్ 2025 వరకు చెన్నైకి ఆడిన రవీంద్ర జడేజాను ట్రేడ్ ద్వారా రాజస్థాన్ తీసుకుంది. అటు సంజు... చెన్నై సూపర్ కింగ్స్ జట్టులోకి వెళ్ళాడు.
Next Story






