IPL Retention 2023 : నేడు రిటెన్షన్ లిస్ట్ విడుదల

by Phanindra |   (  Updated:2022-11-15 06:54:04  IST  )

నేడు ఐపీఎల్ జట్ల రిటెన్షన్ జాబితా ప్రకటించనున్నారు.అంటే ఈ వేలంలో ప్రతి జట్టులో నుంచి ముగ్గురిని రిటెన్షన్ చేసుకుంటారు. వాళ్లెవరో ఈ రోజు తెలియనుంది.

IPL Retention 2023 : నేడు రిటెన్షన్ లిస్ట్ విడుదల
X

దిశ , వెబ్ డెస్క్ : IPL సందడి మొదలవ్వబోతుంది.ఈ లీగ్ మొదలైనప్పటి నుంచి ఐపోయే వరకు క్రికెట్ అభిమానులకు పండగే పండగ. ఈ మెగా ప్రీమియర్ లీగ్ లో మొత్తం 10 జట్లు పాల్గొంటున్నాయి. నేడు ఐపీఎల్ జట్ల రిటెన్షన్ జాబితా ప్రకటించనున్నారు.అంటే ఈ వేలంలో ప్రతి జట్టులో నుంచి ముగ్గురిని రిటెన్షన్ చేసుకుంటారు. వాళ్లెవరో ఈ రోజు తెలియనుంది.

రిటెన్షన్ లిస్టుని ఈ రోజు ప్రకటించనున్నారు.IPL 2023 వేలం 2022 డిసెంబర్ 23 కొచ్చి వేదికగా జరగనుంది. నేడు విడుదల లిస్టును అందించాలని 10 జట్లను కోరినట్ట్లు సమాచారం.

Next Story