- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
IPL 2023: కొత్త జెర్సీని విడుదల చేసిన లక్నో సూపర్ జెయింట్స్
by Malleboina Mahesh |
IPL 2023 ఈ నెల 31 నుంచి ప్రారంభం కానుంది. ఈ క్రమంలో లక్నో సూపర్ జెయింట్స్ (ఎల్‌ఎస్‌జి) మంగళవారం తమ కొత్త జెర్సీని విడుదల చేసింది.

X
దిశ, వెబ్‌డెస్క్: IPL 2023 ఈ నెల 31 నుంచి ప్రారంభం కానుంది. ఈ క్రమంలో లక్నో సూపర్ జెయింట్స్ (ఎల్‌ఎస్‌జి) మంగళవారం తమ కొత్త జెర్సీని విడుదల చేసింది. ఎల్‌ఎస్‌జి నూతన జేర్సిని బీసీసీఐ సెక్రటరీ జే షా, ఎల్‌ఎస్‌జీ యజమాని సంజీవ్ గోయెంకా, ఎల్‌ఎస్‌జీ మెంటార్ గౌతం గంభీర్ సమక్షంలో జెర్సీని లాంచ్ చేశారు. ముదురు నీలం రంగులో ఉన్న కొత్త జెర్సీని వాస్తు నుండి సూచనలను తీసుకున్న తర్వాత రూపొందించినట్లు గోయెంకా పేర్కొన్నారు. జెర్సీ అంతటా ఎల్‌ఎస్‌జి అని రాసి ఉందని ఆయన తెలిపారు.
Next Story






