- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
IPL 2023 వేలం: 80 మంది ఆటగాళ్లు.. ₹167 కోట్లు
by Malleboina Mahesh |
ఐపీఎల్ 2023 సీజన్ కోసం శుక్రవారం కొచ్చి వేదికగా జరిగిన మనీ వేలంలో 10 IPL ఫ్రాంచైజీలు 80 మంది ఆటగాళ్లను కొనుగోలు చేసేందుకు ₹167 కోట్లు వెచ్చించారు.

X
దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్ 2023 సీజన్ కోసం శుక్రవారం కొచ్చి వేదికగా జరిగిన మనీ వేలంలో 10 IPL ఫ్రాంచైజీలు 80 మంది ఆటగాళ్లను కొనుగోలు చేసేందుకు ₹167 కోట్లు వెచ్చించారు. కాగా ఈ వేలంలో SRH జట్టు అత్యధికంగా ₹35.7 కోట్లు వెచ్చించి వేలంలో అత్యధిక మంది ఆటగాళ్లను (13) కొనుగోలు చేసింది. ఢిల్లీ క్యాపిటల్స్ అతి తక్కువ ఆటగాళ్లను (ఐదుగురు) కొనుగోలు చేసింది. కాగా, డిఫెండింగ్ చాంపియన్ గుజరాత్ టైటాన్స్ ఏడుగురు ఆటగాళ్లను కొనుగోలు చేసింది.
Next Story






