దక్షిణాఫ్రికాను చిత్తు చేసిన భారత మహిళల జట్టు

by Mahesh |
దక్షిణాఫ్రికాను చిత్తు చేసిన భారత మహిళల జట్టు
X

దిశ, వెబ్‌డెస్క్: భారత మహిళ హాకీ జట్టు దక్షిణాఫ్రికాను చిత్తు చేసి భారీ విజయాన్ని సాధించింది. తమ తొలి మ్యాచ్‌లో అద్భుత ప్రదర్శన చేసిన భారత జట్టు దక్షిణాఫ్రికా తో జరిగిన రెండో మ్యాచ్‌లోను ఆతిథ్య దక్షిణాఫ్రికాపై 7-0తో అద్భుతమైన విజయాన్ని నమోదు చేసింది. ఈ మ్యాచ్‌లో ఉదిత, వైష్ణవి విఠల్ ఫాల్కే, సంగీత కుమారి, నవనీత్ కౌర్, వందన కటారియా-2 గోల్స్ చేసి భారత్ విజయంలో కీలక పాత్ర పోషించారు. అలాగే భారత గోల్ కీపర్.. రాణి తన శైలిలో ప్రత్యర్థుల గోల్స్‌ను నిలువరించింది.

Next Story