ఆసియా హాకీ కప్ విజేత భారత్.. ప్రపంచ కప్‌కు అర్హత

by Gantepaka Srikanth |

ఆసియా కప్‌(Hockey Asia Cup) పురుషుల హాకీ టోర్నమెంట్‌లో భారత్‌(Team India) జట్టు సత్తా చాటింది.

ఆసియా హాకీ కప్ విజేత భారత్.. ప్రపంచ కప్‌కు అర్హత
X

దిశ, వెబ్‌డెస్క్: ఆసియా కప్‌(Hockey Asia Cup) పురుషుల హాకీ టోర్నమెంట్‌లో భారత్‌(Team India) జట్టు సత్తా చాటింది. ఫైనల్‌లో డిఫెండింగ్‌ ఛాంపియన్స్‌ దక్షిణ కొరియా(South Korea)పై ఘన విజయం సాధించింది. 4-01 తేడాతో భారత్ గెలుపొందింది. దీంతో పాటు హాకీ ప్రపంచ కప్‌కు భారత్ అర్హత సాధించింది. ఇదిలా ఉంటే దాదాపు ఎనిమిదేళ్ల తర్వాత భారత్ హాకీ ఆసియా కప్ గెలవడం విశేషం. వచ్చే ఏడాది బెల్జియం, నెదర్లాండ్స్‌లు సంయుక్తంగా నిర్వహించనున్న ప్రపంచ కప్‌లో భారత్ పాల్గొంటుంది.

Next Story