- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సౌతాఫ్రికాతో టీ20 తొలి టెస్ట్.. భారత జట్టులో భారీ మార్పులు
టీమిండియా జట్టు: సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), శుభ్మన్ గిల్ (వైస్ కెప్టెన్), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ,

దిశ, వెబ్‌డెస్క్: భారత్ మరో రసవత్తర పోరుకు సిద్ధమైంది. మొన్నటి వరకు సౌతాఫ్రికాతో వన్డేలు ఆడిన భారత జట్టు, రేపటి నుంచి టీ20 సిరీస్ ఆడనుంది. ఈ రెండు జట్ల మధ్య రేపు కటక్ వేదికగా తొలి టీ20 మ్యాచ్ జరగనుంది. రేపు రాత్రి 7 గంటలకు ప్రారంభం కానున్న ఈ మ్యాచ్ నేపథ్యంలో కెప్టెన్ గా సూర్య కుమార్ యాదవ్ వ్యవహరించనున్నాడు. మెడ నొప్పి గాయం కారణంగా జట్టుకు దూరమైన గిల్, రీ-ఎంట్రీ ఇచ్చేశాడు. రేపటి మ్యాచ్ లో అభిషేక్ శర్మతో ఓపెనర్ గా బరిలోకి దిగనున్నాడు. బుమ్రా, హార్దిక్ పాండ్యా కూడా తిరిగి జట్టులో చేరబోతున్నారు. ఈ రెండు జట్ల మధ్య మొత్తం టీ20లు జరుగనున్నాయి. డిసెంబర్ 9వ తేదీ నుంచి 19వ తేదీ వరకు ఈ టోర్నమెంట్ కొనసాగనుంది. ఇప్పటికే ఈ రెండు జట్ల మధ్య టెస్టులతో పాటు వన్డేలు పూర్తయ్యాయి. టెస్ట్ సిరీస్ సౌతాఫ్రికా గెలుచుకోగా, వన్డే సిరీస్ భారత్ గెలిచింది. ఇక ఇప్పుడు టీ20 సిరీస్ ఎవరు గెలుస్తారో చూడాలి.
సౌతాఫ్రికాతో రేపు ఆడబోయే టీమిండియా జట్టు అంచనా
టీమిండియా జట్టు: సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), శుభ్మన్ గిల్ (వైస్ కెప్టెన్), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, సంజు శాంసన్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి






