నేడు భారత్ vs పాకిస్తాన్ U19 ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్

by Muthe.Rajitha |

భారత్ చిరకాల ప్రత్యర్థి అయినా పాకిస్తాన్ తో మరోసారి తలపడుతోంది.

నేడు భారత్ vs పాకిస్తాన్ U19 ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్
X

దిశ, వెబ్ డెస్క్ : భారత్ చిరకాల ప్రత్యర్థి అయినా పాకిస్తాన్ తో మరోసారి తలపడుతోంది. U-19 ఆసియా కప్ 2025లో భారత్ vs పాకిస్థాన్ మధ్య ఫైనల్ మ్యాచ్ నేడు దుబాయ్‌లోని ICC అకాడమీ గ్రౌండ్‌లో జరగనుంది. ఉదయం 10:30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. కాగా ఈ టోర్నమెంట్‌లో భారత్ ఇప్పటివరకు అజేయంగా కొనసాగుతూ గ్రూప్ స్టేజ్‌లోనే పాకిస్థాన్‌ను 90 పరుగుల తేడాతో ఓడించింది, అలాగే సెమీఫైనల్‌లో శ్రీలంకను 8 వికెట్ల తేడాతో మట్టికరిపించి ఫైనల్‌కు చేరుకుంది. భారత్ 12వ టైటిల్ కోసం పోరాడుతుండగా, పాకిస్థాన్ 2012 తర్వాత మళ్లీ ట్రోఫీ గెలవాలని ఆశిస్తోంది. ఈ హై-వోల్టేజ్ ఫైనల్లో భారత్ ఆధిపత్యం చూపిస్తుందని అంచనా వేస్తున్నారు.

Next Story