భారత్ - సౌతాఫ్రికా పర్యటన షెడ్యూల్ రిలీజ్

by Muthe.Rajitha |

త్వరలో జరగనున్న ఇండియా - సౌతాఫ్రికా(IND vs SA) పర్యటన ఖరారైంది.

భారత్ - సౌతాఫ్రికా పర్యటన షెడ్యూల్ రిలీజ్
X

దిశ, వెబ్ డెస్క్ : త్వరలో జరగనున్న ఇండియా - సౌతాఫ్రికా(IND vs SA) పర్యటన ఖరారైంది. నవంబరు, డిసెంబరులో జరగనున్న టెస్ట్ సిరీస్, వన్డే, టీ20 మ్యాచులు జరగనుండగా.. సఫారీ జట్టు ఇండియాకు రానుంది. నవంబర్ 14 నుంచి కోల్‌కతా, 22 నుంచి గువాహటి వేదికగా టెస్టు మ్యాచ్‌లు జరగనున్నాయి. ఈ సిరీస్‌ టెస్టు కోసం సౌతాఫ్రికా 15 మంది జట్టును ప్రకటించింది. తెంబా బావుమా జట్టుకు కెప్టెన్ గా ఉన్నాడు.

పర్యటన వివరాలు..

రెండు టెస్టుల సిరీస్

తొలి టెస్టు - నవంబర్ 14-18 (కోల్‌కతా)

రెండో టెస్టు - నవంర్ 22-26 (గువాహటి)

మూడు వన్డేల సిరీస్

తొలి వన్డే - నవంబర్ 30 (రాంచీ)

రెండో వన్డే - డిసెంబర్ 3 (రాయ్‌పూర్)

మూడో వన్డే - డిసెంబర్ 6 (విశాఖపట్నం)

ఐదు టీ20ల సిరీస్

తొలి టీ20 - డిసెంబర్ 9 (కటక్)

రెండో టీ20 - డిసెంబర్ 11 (ముల్లాన్‌పూర్)

మూడో టీ20 - డిసెంబర్ 14 (ధర్మశాల)

నాలుగో టీ20 - డిసెంబర్ 17 (లఖ్‌నవూ)

ఐదో టీ20 - డిసెంబర్ 19 (అహ్మదాబాద్)

Next Story