- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్

X
దిశ, స్పోర్ట్స్: బెంగళూరు వేదికగా బుధవారం జరిగిన 3వ ఇండియన్ ఓపెన్ జంప్స్ పోటీల్లో కేరళకు చెందిన నయన జేమ్స్ సత్తాచాటింది. మహిళల లాంగ్ జంప్ విభాగంలో 6.67 మీటర్ల దూరం దూకి స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. ఇక, పురుషుల లాంగ్ జంప్ టైటిల్‌ను సైతం కేరళ అథ్లెటే దక్కించుకున్నాడు. 7.94 మీటర్ల దూరం దూకిన మహ్మద్ అనీస్.. బంగారు పతకం గెలుచుకున్నాడు. మరోవైపు, పురుషుల ట్రిపుల్ జంప్‌లో కామన్వెల్త్ గేమ్స్‌లో రతజ పతకం సాధించిన అబ్దుల్లా అబూబాకర్.. 16.76 మీటర్ల ప్రదర్శనతో గోల్డ్ మెడల్ దక్కించుకున్నాడు.
Next Story






