నిర్ణయాత్మక మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా బ్యాటింగ్ ఎంచుకుంది

by Disha Web Desk 12 |
నిర్ణయాత్మక మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా బ్యాటింగ్ ఎంచుకుంది
X

దిశ, వెబ్‌డెస్క్: భారత్, ఆస్ట్రేలియాల మధ్య మూడు వన్డేల సిరీస్ జరుగుతుంది. ఇందులో భాగంగా ఇప్పటికే రెండు మ్యాచుల్లో చెరొక్కటి గెలుచుకుని 1-1తో సమానంగా ఉన్నారు. సిరీస్ గెలవాలి అంటే ఈ మ్యాచ్ గెలవాలి. దీంతో ఇరు జట్లకు ఈ మ్యాచ్ కీలకం కానుంది. క్రికెట్ అభిమానులకు మాత్రం ఫుల్ త్రిల్‌ను అందించనుంది. కాగా నిర్ణయాత్మక మూడో వన్డే చెన్నైలోని చిదంబరం స్టేడియంలో జరుగుతుంది. ఈ క్రమంలో మొదట టాస్ గెలిచిన ఆస్ట్రేలియా జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. దీంతో భారత్ మొదట బౌలింగ్ చేయనుంది.

భారత జట్టు : రోహిత్ శర్మ (c), KL రాహుల్ (wk), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, మహమ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్

ఆస్ట్రేలియా స్క్వాడ్: స్టీవెన్ స్మిత్ (c), అలెక్స్ కారీ (WK), మిచెల్ మార్ష్, ట్రావిస్ హెడ్, మార్నస్ లాబుస్‌చాగ్నే, మార్కస్ స్టోయినిస్, మిచెల్ స్టార్క్, ఆడమ్ అష్టన్ అగర్, డేవిడ్ వార్నర్, అలెక్స్ కారీ, సీన్ అబాట్



Next Story

Most Viewed