- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- క్రైం
- సినిమా
- వైరల్
- లైఫ్-స్టైల్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- కార్టూన్
- ప్రపంచం
- టెక్నాలజీ
- స్పోర్ట్స్
- సాహిత్యం
- జిల్లా వార్తలు
- భక్తి
- ఆరోగ్యం
- ఫోటోలు
వన్డే ర్యాంకింగ్స్ లో మొదటి స్థానంలోకి దూసుకొచ్చిన భారత్..
by Disha Web |

X
దిశ, వెబ్‌డెస్క్: భారత్, న్యూజిలాండ్ మధ్య జరిగిన మూడు వన్డేల సిరీస్ లో భారత్ 3-0 తో వన్డే సిరీస్ ను కైవసం చేసుకుంది. దీంతో భారత్ వన్డే ప్రపంచ నంబర్ వన్ జట్టుగా నిలిచింది. ప్రస్తుతం భారత్ వన్డే ర్యాంకింగ్స్ పాయింట్ల పట్టికలో 114 రేటింగ్ పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది. ఆ తర్వాతి స్థానాల్లో ఇంగ్లాండ్ (113), ఆస్ట్రేలియా (112), న్యూజిలాండ్ (111), పాకిస్తాన్ (106) ఉన్నాయి. వెస్టిండీస్ ప్రస్తుతం 10వ స్థానంలో ఉంది.
Also Read...
Shubman Gill equals Pakistan captain Babar Azam's world record
Next Story