- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

X
దిశ, స్పోర్ట్స్ : టీ20 ప్రపంచకప్-2026లో టీమిండియాపై గెలవాలంటే అదృష్టం ఉండాలని ఇంగ్లాండ్ బ్యాటర్ ఫిలిప్ సాల్ట్ చెప్పాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో సాల్ట్ మాట్లాడుతూ.. టీ20 ఫార్మాట్‌లో భారత జైత్రయాత్ర కొనసాగిస్తుందన్నాడు. టీ20 ప్రపంచకప్‌లో ఇండియాతో ముప్పు పొంచి ఉందన్నాడు.‘టీమిండియాను ఓడించాలంటే ఎవరికైనా కాస్త అదృష్టం ఉండాలి. వరల్డ్ కప్‌లో ఆ టీమ్ చాలా బలమైనది.’అని వ్యాఖ్యానించాడు. అలాగే, అభిషేక్ శర్మపై ప్రశంసలు కురిపించాడు. ‘అతను మొదటి బంతినే సిక్స్ కొట్టగలడు. అతని ఆట నాకు ఇష్టం. అభిషేక్ బ్యాటింగ్‌ను ఎంజాయ్ చేస్తా. నేను ఎప్పటికీ అతన్ని కాలేను. అతనెప్పుడూ నేను కాదు.’అని చెప్పుకొచ్చాడు.
Next Story






