రెండో వన్డేలో టాస్ ఓడిన భారత్..

by Disha Web Desk 12 |
రెండో వన్డేలో టాస్ ఓడిన భారత్..
X

దిశ, వెబ్‌డెస్క్: భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య వన్డే సిరీస్ జరుగుతుంది. మొదటి వన్డేలో ఆస్ట్రేలియా జట్టు భారత్ పై ఘన విజయాన్ని నమోదు చేసుకుంది. దీంతో మొదటి మ్యాచ్ లో ఓడిపోయిన భారత్ ఈరోజు ముంబై వేదికగా జరిగే మ్యాచ్ లో గెలిచి పగ తీర్చుకోవాలని చూస్తుంది. అలాగే ఆసీస్ జట్టు కూడా ఈ మ్యాచ్ లో గెలిచి వన్డే సిరీస్ ను కైవసం చేసుకోవాలనుకుంటుంది. దీంతో ఇరు జట్ల మధ్య మ్యాచ్ హోరాహోరిగా జరగనుంది. మరి ఈ మ్యాచ్ లో భారత్ గెలిచి సిరీస్ రేసులో నిలుస్తుందా.. లేక ఆస్ట్రేలియా గెలిచి కప్ ను కైవసం చేసుకుంటుందో తెలియాలంటే రాత్రి మ్యాచ్ ముగిసే వరకు వేచి చూడాల్సిందే.

భారత మహిళలు (ప్లేయింగ్ XI): స్మృతి మంధాన, యాస్తికా భాటియా(w), జెమిమా రోడ్రిగ్స్, హర్మన్‌ప్రీత్ కౌర్(సి), దీప్తి శర్మ, రిచా ఘోష్, స్నేహ రాణా, అమంజోత్ కౌర్, పూజా వస్త్రాకర్, శ్రేయంక పాటిల్, రేణుకా ఠాకూర్ సింగ్.

ఆస్ట్రేలియా మహిళలు (ప్లేయింగ్ XI): అలిస్సా హీలీ(w/c), ఫోబ్ లిచ్‌ఫీల్డ్, ఎల్లీస్ పెర్రీ, బెత్ మూనీ, తహ్లియా మెక్‌గ్రాత్, ఆష్లీ గార్డనర్, అన్నాబెల్ సదర్లాండ్, జార్జియా వేర్‌హామ్, అలనా కింగ్, కిమ్ గార్త్, డార్సీ బ్రౌన్

Next Story

Most Viewed