- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
IND Vs SA: టాస్ గెలిచిన సౌతాఫ్రికా.. కొత్త కెప్టెన్‌తో బరిలోకి టీమిండియా
రెండో టెస్ట్‌లో భాగంగా గౌహతి వేదికగా టీమిండియా, సౌతాఫ్రికాతో తలపడబోతంది.

దిశ, వెబ్‌డెస్క్: రెండో టెస్ట్‌లో భాగంగా గౌహతి వేదికగా టీమిండియా, సౌతాఫ్రికాతో తలపడబోతంది. ఈ మేరకు టాస్ గెలిచిన పర్యాటక జట్టు కెప్టెన్ టెంబా బవూవా మొదటగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. రెండు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌లో టీమ్‌ఇండియా ప్రస్తుతం 0-1 తేడాతో వెనుకబడి ఉంది. ఈ మ్యాచ్ సిరీస్ పరంగా భారత జట్టుకు అత్యంత కీలకం కానుంది. కోల్‌కతా టెస్ట్‌లో గాయపడిన శుభ్‌మన్ గిల్ ఈ మ్యాచ్‌కు అందుబాటులో లేకపోవడంతో రిషభ్‌పంత్ టీమ్‌ఇండియా కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. అయితే, గౌహతి ఇదే మొదటి టెస్ట్‌మ్యాచ్ కావడం విశేషం.
భారత జట్టు: KL రాహుల్, యశస్వి జైస్వాల్, సాయి సుదర్శన్, ధ్రువ్ జురేల్, రిషభ్ పంత్ (WK & C), రవీంద్ర జడేజా, నితీశ్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, కుల్‌దీప్ యాదవ్, జస్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్.
సౌతాఫ్రికా జట్టు: ఐడెన్ మార్‌క్రమ్, ర్యాన్ రికెల్టన్, వియాన్ ముల్డర్, టెంబా బవుమా (C), టోనీ డి జోర్జి, ట్రిస్టాన్ స్టబ్స్, కైల్ వేరీన్ (WK), మార్కో యాన్సెన్, సేనురన్ ముత్తుసామి, సైమన్ హార్మర్, కేశవ్ మహారాజ్.






