IND vs RSA 3వ టీ20 మ్యాచ్.. టాస్ గెలిచిన భారత్

by Malleboina Mahesh |

భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య టీ20 సిరీస్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఈ రోజు 3వ టీ20 మ్యాచ్ జరుగుతున్న విషయం తెలిసిందే.

IND vs RSA 3వ టీ20 మ్యాచ్.. టాస్ గెలిచిన భారత్
X

దిశ, వెబ్ డెస్క్: భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య టీ20 సిరీస్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఈ రోజు 3వ టీ20 మ్యాచ్ జరుగుతున్న విషయం తెలిసిందే. మూడో టీ20 మ్యాచ్‌కి సంబంధించిన కీలకమైన టాస్ పూర్తయింది. ఈ మ్యాచ్‌లో భారత జట్టు కెప్టెన్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో దక్షిణాఫ్రికా జట్టు మొదట బ్యాటింగ్ చేయనుంది. ఇప్పటి వరకు రెండు మ్యాచులో చెరో మ్యాచులో గెలిచిన ఇరు జట్లు సిరీస్‌పై కన్నేశారు. ఇందులో భాగంగా నేటి మ్యాచ్ కీలకంగా మారనుంది. దీంతో నేటి మ్యాచ్ ఉత్కంఠ భరితంగా కొనసాగే అవకాశం కనిపిస్తుంది. మరీ ఈ మ్యాచ్ లో ఏ జట్టు గెలుస్తుందో తెలియాలంటే పూర్తి మ్యాచ్ చూడాల్సిందే.

దక్షిణాఫ్రికా ప్లేయింగ్ XI: రీజా హెండ్రిక్స్, క్వింటన్ డికాక్(w), ఐడెన్ మార్క్రమ్(c), డెవాల్డ్ బ్రెవిస్, ట్రిస్టన్ స్టబ్స్, డోనోవన్ ఫెరీరా, మార్కో జాన్సెన్, కార్బిన్ బాష్, అన్రిచ్ నోర్ట్జే, లుంగి ఎన్గిడి, ఒట్నీల్ బార్ట్‌మన్

భారత్ ప్లేయింగ్ XI: అభిషేక్ శర్మ, శుభ్‌మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్(సి), తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, జితేష్ శర్మ(w), హర్షిత్ రాణా, అర్ష్‌దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్, వరుణ్ చకరవర్తి

Next Story