- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
IND Vs ENG: ఇంగ్లాండ్‌తో తొలి టీ20.. టాస్ గెలిచిన టీమిండియా
ఇంగ్లాండ్‌తో జరుగుతున్న తొలి టీ20 మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత్ బ్యాటింగ్ ఎంచుకుంది.

X
దిశ, వెబ్‌డెస్క్: భారత క్రికెట్ జట్టు ఇంగ్లాండ్ పర్యటనలో భాగంగా ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లోని మొదటి మ్యాచ్ ప్రస్తుతం చేస్టర్-లీ-స్ట్రీట్‌లోని బ్యాంక్స్ హోమ్స్ రివర్‌సైడ్ మైదానంలో జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో ముందుగా టాస్ గెలిచిన భారత జట్టు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ మొదటగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు.
భారత జట్టు: సంజూ శాంసన్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), తిలక్ వర్మ, శివమ్ దూబే, అక్షర్ పటేల్, హర్షిత్ రాణా, రవి బిష్ణోయ్, అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి
ఇంగ్లాండ్ జట్టు: ఫిల్ సాల్ట్, జోస్ బట్లర్, హ్యారీ బ్రూక్ (కెప్టెన్), జాకబ్ బెథెల్, టామ్ బాంటన్, సామ్ కరన్, విల్ జాక్స్, లియామ్ డాసన్, అదిల్ రషీద్, ల్యూక్ వుడ్, సాకిబ్ మహమూద్.
Next Story






