- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ధనాధన్ ఇన్నింగ్స్ ఆడిన మార్ష్.. 25 ఓవర్లకు ఆసీస్ స్కోరు ఎంతంటే..?
by Vinod kumar |
టీమ్ ఇండియాతో జరుగుతున్న తొలి వన్డేలో ఆసీస్ నిలకడగా ఆడుతోంది.

X
దిశ, వెబ్‌డెస్క్: టీమ్ ఇండియాతో జరుగుతున్న తొలి వన్డేలో ఆసీస్ నిలకడగా ఆడుతోంది. 25 ఓవర్లు ముగిసే సరికి 4 వికెట్ల నష్టానికి 151 పరుగులు చేసింది. ఆసీస్ బ్యాటర్స్‌లో ధనాధన్ ఇన్నింగ్స్ ఆడిన మార్ష్ ఆకట్టుకున్నాడు. మార్ష్ 65 బంతుల్లో 81 పరుగులు చేశాడు. ఇందులో 10 ఫోర్లు, 5 సిక్సిర్స్ ఉన్నాయి. ఆసీస్ బ్యాటర్స్ ఆచితూచి బ్యాటింగ్ చేస్తున్నారు. మంచి టార్గెట్ సెట్ చేసేందుకు ప్రయత్నిస్తోంది. 25 ఓవర్లు ముగిసే సరికి 4 వికెట్ల నష్టానికి 151 పరుగులు చేసింది. కామెరాన్ గ్రీన్ (6; 9 బంతుల్లో), జోస్ ఇంగ్లిస్ (12; 14 బంతుల్లో) క్రీజులో ఉన్నారు.
- Tags
- IND vs AUS
Next Story






