- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Ind vs Aus 3rd test: 109 కే భారత్ ఆలౌట్..
by Malleboina Mahesh |
ఇండోర్ వేదికగా భారత్, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న మూడో టేస్టులో భారత బ్యాట్స్ మెన్లు కుప్పకూలారు.

X
దిశ, వెబ్‌డెస్క్: ఇండోర్ వేదికగా భారత్, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న మూడో టేస్టులో భారత బ్యాట్స్ మెన్లు కుప్పకూలారు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న రోహిత్ సేన.. కేవలం 33.2 ఓవర్లకే ఆలౌట్ అయింది. భారత్ మొదటి ఇన్నింగ్స్ లో.. రోహిత్ శర్మ 12, గిల్ 21, కోహ్లీ 22, భరత్ 17 అక్షర్ 17, ఉమేష్ యాదవ్ 17 మినహా ఏ ఒక్కరు రాణించలేదు. దీంతో భారత్ 33.2 ఓవర్లకు 109 పరుగులు చేసి ఆలౌట్ అయింది. కాగా ఆస్ట్రేలియా బౌలింగ్‌లో మాథ్యూ కుచ్నెమాన్ 5, నాథన్ లియోన్ 3, వికెట్లు తీసి భారత్ ముప్పు తిప్పలు పెట్టారు.
Next Story






