IND vs AUS 3rd test: రెండోరోజు మనదే.. కుప్పకూలిన ఆస్ట్రేలియా

by Malleboina Mahesh |   (  Updated:2023-03-02 05:50:10  IST  )

భారత్, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న మూడో టెస్టులో భారత్ బౌలర్లు పంజా విసిరారు.

IND vs AUS 3rd test: రెండోరోజు మనదే.. కుప్పకూలిన ఆస్ట్రేలియా
X

దిశ, వెబ్‌డెస్క్: భారత్, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న మూడో టెస్టులో భారత్ బౌలర్లు పంజా విసిరారు. మొదటి రోజు బౌలింగ్, బ్యాటింగ్‌లో పట్టు సాధించిన ఆస్ట్రేలియా జట్టు రెండో రోజు భారత బౌలర్ల ధాటికి కుప్పకూలారు. రెండో రోజు మొదటి సెషన్ లోనే ఆస్ట్రేలియా బ్యాటర్లు ఇలా వచ్చి అలా వెళ్లి పోయారు. మొదటి రోజు 53 పరుగుల ఆధిక్యంలో ఉన్న ఆస్ట్రేలియా రెండో రోజు ఆలౌట్ అయ్యే సమయానికి 88 పరుగుల లీడ్ దక్కించుకున్నారు. కాగా రెండో రోజు మొదటి సెషన్ లో భారత ఫెసర్ ఉమేశ్ యాదవ్ 3, జడేజా 4. అశ్విన్ 3 వికెట్లు పడగొట్టడంతో ఆస్ట్రేలియా జట్టు ఆలౌట్ అయింది.

Next Story