- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మహిళల వన్డే వరల్డ్ కప్ థీమ్ సాంగ్ ‘బ్రింగ్ ఇట్ హోం’ రిలీజ్
by Phanindra |
మహిళల వన్డే వరల్డ్ కప్ థీమ్ సాంగ్ ‘బ్రింగ్ ఇట్ హోం’ రిలీజ్. శ్రేయాఘోషల్ పాడిన పాట సూపర్ అంటున్న ఫ్యాన్స్.

X
దిశ, స్పోర్ట్స్: మహిళల వన్డే వరల్డ్ కప్ 2025 అధికారిక గీతాన్ని ఐసీసీ విడుదల చేసింది. ‘బ్రింగ్ ఇట్ హోం’ పేరుతో విడుదల చేసిన ఈ పాట వైరల్ అవుతోంది. మరో రెండు వారాల్లో వరల్డ్ కప్ ప్రారంభం అవనున్న నేపథ్యంలో ఈ గీతాన్ని ఐసీసీ విడుదల చేసింది. ప్రముఖ సింగర్ శ్రేయా ఘోషల్ పాడిన ఈ పాటను సోషల్ మీడియాలో పంచుకున్న ఐసీసీ.. ‘మాతో కలిసి మీరూ పాడండి. తరికిట తరికిట ధూం ధక్ ధక్’ అని పోస్టు పెట్టింది. మహిళల క్రికెట్ స్ఫూర్తి, ఐకమత్యాన్ని సెలబ్రేట్ చేసుకునే ఈ పాట ద్వారా తాను కూడా మహిళల వరల్డ్ కప్‌లో భాగమవడం తనకు దక్కిన అద్భుమైన అనుభవమని శ్రేయా పేర్కొంది. ఈ పాట సూపర్‌గా ఉందని ఫ్యాన్స్ అంటున్నారు.
Sing it with us 🎵
— ICC Cricket World Cup (@cricketworldcup) September 19, 2025
Tarikita Tarikita dhom… dhak dhak! 🥁
The #CWC25 event song ft. @shreyaghoshal is OUT NOW 🤩 pic.twitter.com/x2HtNsmIU3
Next Story






