వన్డే బ్యాటర్ల తాజా ర్యాంకింగ్స్ విడుదల

by Disha Web Desk 12 |
వన్డే బ్యాటర్ల తాజా ర్యాంకింగ్స్ విడుదల
X

దిశ, వెబ్ డెస్క్: ఐసీసీ తాజా వన్డే బ్యాటర్ల ర్యాంకింగ్స్‌ను విడుదల చేసింది. ఈ ర్యాంకింగ్స్‌ టాప్ 10లో ముగ్గురు భారతీయులు ఉన్నారు. కాగా ఈ లిస్ట్‌లో పాక్ కెప్టెన్ బాబర్ అజామ్ (887) అగ్రస్థానంలో ఉన్నాడు. అలాగే రెండో స్థానంలో దక్షిణాఫ్రికాకు చెందిన వాన్ డెర్ (777), మూడో స్థానంలో ఇమామ్-ఉల్-హక్(740) నాలుగో స్థానంలో శుబ్‌మాన్ గిల్ (738) ఐదో స్థానంలో డేవిడ్ వార్నర్(726), ఆరో స్థానంలో విరాట్ కోహ్లీ (719), ఏడో స్థానంలో క్వింటన్ డికాక్( 718), ఎనిమిదో స్థానంలో రోహిత్ శర్మ(707), తొమ్మిదో స్థానంలో స్టీవ్ స్మిత్(702), పదో స్థానంలో ఫఖర్ జమాన్ (699) పాయింట్లతో వరుసగా పది స్థానాల్లో నిలిచారు.



Next Story