టీ20ల్లో ఓవర్లు కుదిస్తే పవర్‌ప్లే ఎన్ని ఓవర్లు.. ఐసీసీ కొత్త రూల్స్ ఇవే..!

by Phanindra |

టీ20ల్లో ఓవర్లు కుదిస్తే పవర్‌ప్లే ఎన్ని ఓవర్లు ఉండాలనే విషయంపై ఐసీసీ ఫోకస్ పెట్టింది. ఆ వివరాలను ప్రకటించింది.

టీ20ల్లో ఓవర్లు కుదిస్తే పవర్‌ప్లే ఎన్ని ఓవర్లు.. ఐసీసీ కొత్త రూల్స్ ఇవే..!
X

దిశ, స్పోర్ట్స్: ఐసీసీ కొత్త నిబంధనల్లో భాగంగా టీ20 క్రికెట్‌పై కూడా ఫోకస్ పెట్టింది. ఏదైనా కారణం వల్ల టీ20 మ్యాచుల్లో ఓవర్లు కుదిస్తే.. ఆ మ్యాచుల్లో పవర్‌ప్లే ఓవర్ల సంఖ్యను కూడా మార్చాల్సి వస్తుంది. దీనిపై కూడా ఫోకస్ పెట్టిన ఐసీసీ.. ఇకపై కుదించిన ఓవర్లకు తగ్గట్లు పవర్‌ప్లే ఓవర్లను నిర్ణయిస్తూ వివరాలు వెల్లడించింది. ఆ వివరాలివే..

  • 5 ఓవర్ల మ్యాచులో: 1.3 ఓవర్లు పవర్‌ప్లే
  • 6 ఓవర్ల మ్యాచులో: 1.5 ఓవర్ల పవర్‌ప్లే
  • 7 ఓవర్ల మ్యాచులో: 2.1 ఓవర్ల పవర్‌ప్లే
  • 8 ఓవర్ల మ్యాచులో: 2.2 ఓవర్ల పవర్‌ప్లే
  • 9 ఓవర్ల మ్యాచులో: 2.4 ఓవర్ల పవర్‌ప్లే
  • 10 ఓవర్ల మ్యాచులో: 3.0 ఓవర్ల పవర్‌ప్లే
  • 11 ఓవర్ల మ్యాచులో: 3.2 ఓవర్ల పవర్‌ప్లే
  • 12 ఓవర్ల మ్యాచులో: 3.4 ఓవర్ల పవర్‌ప్లే
  • 13 ఓవర్ల మ్యాచులో: 3.5 ఓవర్ల పవర్‌ప్లే
  • 14 ఓవర్ల మ్యాచులో: 4.1 ఓవర్ల పవర్‌ప్లే
  • 15 ఓవర్ల మ్యాచులో: 4.3 ఓవర్ల పవర్‌ప్లే
  • 16 ఓవర్ల మ్యాచులో: 4.5 ఓవర్ల పవర్‌ప్లే
Next Story