నేను ఫాస్ట్ బౌలర్ అవ్వాలనుకున్నా.. కానీ ఆ వేగం లేదు: జడేజా

by Disha Web |
నేను ఫాస్ట్ బౌలర్ అవ్వాలనుకున్నా.. కానీ ఆ వేగం లేదు: జడేజా
X

దిశ, వెబ్‌డెస్క్: భారత నెంబర్ వన్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా తన క్రికెట్ జర్నీ గురించి కీలక అంశాలను పంచుకున్నాడు. తన క్రికెట్ ప్రయాణం తన చిన్ననాటి కోచ్ మహేంద్ర సింగ్ చౌహాన్ , అలాగే జట్టులో మహేంద్ర సింగ్ ధోనీ రూపంలో తన ప్రయాణం ఇద్దరు మహేంద్రల మధ్య కొనసాగిందన్నారు. ఈ విషయాన్ని జడేజా ధోనితో చెప్పినట్లు గుర్తు చేసుకున్నారు. అలాగే జడేజా క్రికెట్ ఆడటం ప్రారంభించిన రోజుల గురించి మాట్లాడుతూ.. "నేను ఫాస్ట్ బౌలర్‌గా ఉండటాన్ని ఇష్టపడతాను.. కానీ పేసర్‌గా ఉండేంత వేగం నాకు లేదు." దీంతో నేను స్పిన్, బ్యాటింగ్ పై దృష్టి పెట్టా అని చెప్పుకొచ్చాడు.
Next Story