- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అంపైర్ పై ఫైర్ అయిన హుడా.. బూతు తిట్టడంతో నెట్టింట వైరల్(వీడియో)
శ్రీలంకతో జరిగిన మొదటి టీ20 లో భారత ఆల్ రౌండర్ దీపక్ హుడా మంచి ఫామ్ లో కనిపించాడు. అయితే ఈ మ్యాచ్ లో హుడా ఆంపైర్ ఫై ఫైర్ అయిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

X
దిశ, వెబ్‌డెస్క్: శ్రీలంకతో జరిగిన మొదటి టీ20 లో భారత ఆల్ రౌండర్ దీపక్ హుడా మంచి ఫామ్ లో కనిపించాడు. అయితే ఈ మ్యాచ్ లో హుడా ఆంపైర్ ఫై ఫైర్ అయిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 18వ ఓవర్‌లో వైడ్ బాల్‌కు సిగ్నల్ ఇవ్వనందుకు భారత బ్యాటర్ దీపక్ హుడా కోపంతో అంపైర్‌ను దుర్భాషలాడాడు. తర్వాతి డెలివరీలో సింగిల్ తీసిన తర్వాత హుడా అంపైర్‌తో వాగ్వాదానికి దిగడం కూడా కనిపించింది. దీంతో ఆ వీడియోను చూసిన క్రికెట్ అభిమానులు హుడాను ట్రోల్ చేస్తూ తెగ తిట్టిపోస్తున్నారు. అందులో ఒ నెటిజన్.. అంపైర్లను గౌరవించడం నేర్చుకోవాలి' ట్వీట్ చేశాడు. అలాగే మరికొందరు మ్యాచ్ విలువలు కాపాడాలని సూచించారు.
Read More...
టీ20లో అతి స్వల్ప తేడాతో భారత్ విజయం సాధించిన మ్యాచ్‌లు ఎవో తెలుసా..
- Tags
- t20
- team india
Next Story






