- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
టాస్ గెలిచిన గుజరాత్ టైటాన్స్.. బ్యాటింగ్ ఎవరిదంటే
ఐపీఎల్ 2025 టోర్నమెంట్లో భాగంగా ఇవాళ మరో కీలక మ్యాచ్ జరగనుంది. ఢిల్లీలోని అరుణ్ జెట్లీ స్టేడియం వేదికగా ఢిల్లీ

దిశ, వెబ్ డెస్క్: ఐపీఎల్ 2025 టోర్నమెంట్లో భాగంగా ఇవాళ మరో కీలక మ్యాచ్ జరగనుంది. ఢిల్లీలోని అరుణ్ జెట్లీ స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ గుజరాత్ మధ్య 60వ మ్యాచ్ జరుగుతుంది. సాయంత్రం 7:30 గంటలకు ప్రారంభం కానున్న ఈ మ్యాచ్... టాస్ ప్రక్రియ కాసేపటి క్రితమే ముగిసింది. ఇందులో టాస్ నెగ్గిన గుజరాత్ టైటాన్స్ మొదట బౌలింగ్ చేయాలని నిర్ణయం తీసుకుంది. అటు ఢిల్లీ క్యాపిటల్స్ మొదట బ్యాటింగ్ చేయనుంది. ఇందులో రెండు జట్లు గెలవాల్సిన పరిస్థితి ఉంది. ఏ జట్టు గెలిచినా మొదట ప్లే ఆఫ్ కు వెళ్తుంది. దీంతో... ఎలాగైనా ఈ మ్యాచ్ లో గెలవాలని రెండు జట్లు... కసరత్తులు మొదలుపెట్టాయి.
జట్ల వివరాలు
గుజరాత్ టైటాన్స్ (ప్లేయింగ్ XI): శుభమన్ గిల్(సి), జోస్ బట్లర్(w), షెర్ఫానే రూథర్‌ఫోర్డ్, షారుక్ ఖాన్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, కగిసో రబడ, అర్షద్ ఖాన్, రవిశ్రీనివాసన్ సాయి కిషోర్, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ కృష్ణ
ఢిల్లీ క్యాపిటల్స్ (ప్లేయింగ్ XI): ఫాఫ్ డు ప్లెసిస్, అభిషేక్ పోరెల్, సమీర్ రిజ్వీ, KL రాహుల్(w), అక్షర్ పటేల్(c), ట్రిస్టన్ స్టబ్స్, అశుతోష్ శర్మ, విప్రజ్ నిగమ్, కుల్దీప్ యాదవ్, T నటరాజన్, ముస్తాఫిజుర్ రెహమాన్






