- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
FIH హాకీ ప్రో లీగ్.. అగ్ర స్థానానికి చేరుకున్న భారత్..
by Malleboina Mahesh |
ఎఫ్‌ఐహెచ్ ప్రో లీగ్‌లో బిర్సా ముండా స్టేడియంలో భారత్, జర్మనీ మధ్య జరిగిన మ్యాచ్ లో భారత్ విజయం సాధించింది.

X
దిశ, వెబ్‌డెస్క్: ఎఫ్‌ఐహెచ్ ప్రో లీగ్‌లో బిర్సా ముండా స్టేడియంలో భారత్, జర్మనీ మధ్య జరిగిన మ్యాచ్ లో భారత్ విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో భారత్ జర్మనీపై 6-3 తేడాతో భారత్ గెలిచి ఎఫ్‌ఐహెచ్ ప్రో లీగ్ పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. మూడు రోజుల్లో జర్మనీపై భారత్‌కు ఇది రెండో విజయం. కాగా ప్రస్తుతం భాతర హాకీ జట్టు హర్మన్‌ప్రీత్ సింగ్ నేతృత్యంలో కొనసాగుతుంది. భారత్ ఈ నెల 15న మరోసారి ఆస్ట్రేలియా జట్టుతో తలపడనుంది.
Next Story






