టాస్ గెలిచిన ఇంగ్లాండ్..ఫస్ట్ బ్యాటింగ్ ఎవరిదంటే

by velandi.Saikiran |

టీమిండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య ఇవాల్టి నుంచి 5వ టెస్ట్ ప్రారంభం కానుంది. అయితే ఈ ఐదో టెస్టు... లండన్ లోని ఓవల్

టాస్ గెలిచిన ఇంగ్లాండ్..ఫస్ట్ బ్యాటింగ్ ఎవరిదంటే
X

దిశ, వెబ్ డెస్క్ : టీమిండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య ఇవాల్టి నుంచి 5వ టెస్ట్ ప్రారంభం కానుంది. అయితే ఈ ఐదో టెస్టు... లండన్ లోని ఓవల్ వేదికగా జరుగుతోంది. ఐదో టెస్టు నేపథ్యంలో కాసేపటి క్రితమే టాస్ ప్రక్రియ ముగిసింది. ఇందులో టాస్ గెలిచిన ఇంగ్లాండ్ టీం... మొదట బౌలింగ్ చేయాలని నిర్ణయం తీసుకుంది. దీంతో టీమిండియా ఐదవ టెస్టులో మొదట బ్యాటింగ్ చేయబోతోంది.

జట్లు:

టీమిండియా (ప్లేయింగ్ XI): యశస్వి జైస్వాల్, KL రాహుల్, సాయి సుదర్శన్, శుభ్మాన్ గిల్(కెప్టెన్), కరుణ్ నాయర్, రవీంద్ర జడేజా, ధ్రువ్ జురెల్ , వాషింగ్టన్ సుందర్, ఆకాష్ దీప్, ప్రసిద్ధ్ కృష్ణ, మహ్మద్ సిరాజ్

ఇంగ్లాండ్ (ప్లేయింగ్ XI): జాక్ క్రాలీ, బెన్ డకెట్, ఓల్లీ పోప్(కెప్టెన్), జో రూట్, హ్యారీ బ్రూక్, జాకబ్ బెథెల్, జేమీ స్మిత్(కెప్టెన్), క్రిస్ వోక్స్, గస్ అట్కిన్సన్, జేమీ ఓవర్టన్, జోష్ టంగ్

Next Story