- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

X
దిశ, వెబ్‌డెస్క్: ఇంగ్లండ్ మహిళా స్టార్ క్రికెటర్ డేనియల్ వ్యాట్ సంచలన ప్రకటన చేసింది. తాజాగా డేనియల్ వ్యాట్ అమ్మాయిని నిశ్చితార్థం చేసుకుని షాక్ ఇచ్చింది. ఇంగ్లండ్ మహిళల ఫుట్‌బాల్ జట్టు కెప్టెన్ జార్జీ హెడ్గేతో ఎంగేజ్‌మెంట్ చేసుకున్న వ్యాట్.. తన డేటింగ్ విషయాన్ని సోషల్ మీడియాలో షేర్ చేసింది.
అయితే కొన్నేళ్ల క్రితం టీమ్ ఇండియా క్రికెటర్ విరాట్ కోహ్లీ కి ‘మ్యారీ మీ’ అని పెళ్లి ప్రపోజల్ పెట్టిన విషయం తెలిసిందే. ప్రియురాలిని ముద్దుపెట్టుకున్న ఫొటోను షేర్ చేస్తూ.. ‘ఆమె ఎప్పటికీ నాదే’ అని క్యాప్షన్ ఇచ్చింది. ఇందులో వ్యాట్ తన ఎంగేజ్‌మెంట్ రింగ్‌ను కూడా చూపించడం విశేషం. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Mine forever 😍💍❤️ pic.twitter.com/cal3fyfsEs
— Danielle Wyatt (@Danni_Wyatt) March 2, 2023
Next Story






