ENG vs IND : రెండో ఇన్నింగ్స్ లో ఇంగ్లండ్ ఆలౌట్.. భారత్ టార్గెట్ 193 పరుగులు

by Muthe.Rajitha |   (  Updated:2025-07-13 16:46:30  IST  )

ఆండర్సన్-టెండూల్కర్ ట్రోఫీలో భాగంగా లార్డ్స్ వేదికగా ఇంగ్లండ్, భారత్(ENG vs IND) మధ్య జరుగుతున్న మూడవ టెస్ట్ రెండో ఇన్నింగ్స్ లో 192 పరుగులకు ఇంగ్లండ్ జట్టు ఆలౌట్ అయింది.

ENG vs IND : రెండో ఇన్నింగ్స్ లో ఇంగ్లండ్ ఆలౌట్.. భారత్ టార్గెట్ 193 పరుగులు
X

దిశ, వెబ్ డెస్క్ : ఆండర్సన్-టెండూల్కర్ ట్రోఫీలో భాగంగా లార్డ్స్ వేదికగా ఇంగ్లండ్, భారత్(ENG vs IND) మధ్య జరుగుతున్న మూడవ టెస్ట్ రెండో ఇన్నింగ్స్ లో 192 పరుగులకు ఇంగ్లండ్ జట్టు ఆలౌట్ అయింది. నాలుగవ రోజు చివరి సెషన్స్ 175/6 తో ఆట ప్రారంభించి, కేవలం 17 పరుగులకే మిగిలిన 4 వికెట్లు కోల్పోయింది. దీంతో భారత్ ముందు 193 పరుగుల లక్ష్యం నిలిచింది. తోలి సెషన్ లో ఇరు జట్లు 387 పరుగులకు ఆలౌట్ అయ్యాయి. ఇంగ్లాండ్ బ్యాటర్లలో రూట్స్(40), స్ట్రోక్స్(33), బ్రూక్(23), క్రాలి(22) పరుగులు చేసారు. భారత బౌలర్లలో సుందర్ 4 వికెట్లు తీయగా.. సిరాజ్, బుమ్రా 2, నితీష్, ఆకాష్ చెరో వికెట్ తీశారు.

Next Story