- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
టీ20 వరల్డ్ కప్ లో USA.. ట్రంప్ ట్వీట్ వైరల్
టి20 వరల్డ్ కప్ లో USA పాల్గనడంపై ట్రంప్ ట్వీట్ వైరల్ గా మారింది.

X
దిశ, వెబ్ డెస్క్: టీ20 వరల్డ్ కప్ 2026 టోర్నమెంట్ చాలా ఉత్కంఠ భరితంగా సాగుతున్న సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 7వ తేదీన ఈ టోర్నమెంట్ ప్రారంభం కాగా రెండు రోజుల్లో మొత్తం ఆరు మ్యాచులు జరిగాయి. ఇందులో ప్రతి మ్యాచ్ పెద్ద జట్లకు సవాల్ గా మారాయి. నమీబియా, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, నేపాల్, ఐర్లాండ్ లాంటి జట్లు పెద్ద పెద్ద జట్లకు చుక్కలు చూపించాయి.
అయితే టీ20 వరల్డ్ కప్ 2026 లో పాల్గొంటున్న అమెరికా జట్టుపై అధ్యక్షులు ట్రంప్ స్పందించారు. ఈ వరల్డ్ కప్ లో అద్భుతంగా రాణిస్తున్న యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా జట్టుకు ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. ముంబై వేదికగా ఇండియాతో అద్భుతంగా రాణించారని కొనియాడారు ట్రంప్. ఇదే ఊపు కొనసాగించాలని, స్పష్టం చేశారు. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు ట్రంప్. దీంతో ట్రంప్ సోషల్ మీడియా వైరల్ గా మారింది.
Next Story






