- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
RCB బ్యాటర్ల విధ్వంసం.. అత్యధిక పరుగుల ఛేజింగ్..
by Malleboina Mahesh |
ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2023లో వరుస ఐదు ఓటమిల తర్వాత RCB జట్టు మొదటి విజయం సాధించిన తర్వాత తిరిగి పుంజుకుంది.

X
దిశ, వెబ్‌డెస్క్: ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2023లో వరుస ఐదు ఓటమిల తర్వాత RCB జట్టు మొదటి విజయం సాధించిన తర్వాత తిరిగి పుంజుకుంది. శనివారం గుజరాత్‌తో జరిగిన మ్యాచ్ లో 189 పరుగుల లక్ష్యాన్ని కేవలం 15.3 ఓవర్లలో ఛేదించి అందరిని ఆశ్చర్య పరిచారు. దీంతో ఈ సీజన్ లో RCB జట్టు రెండో విజయాన్ని అందుకుని ప్లే ఆఫ్ అవకాశాలు సజీవం చేసుకుంది. కాగా ఈ మ్యాచ్ లో కివీస్ ఓపెనర్ అయిన సోఫీ డివైనే కేవలం 36 బంతుల్లో విధ్వంసం సృష్టించి 99 పరుగుల వద్ద అవుట్ అయింది. ఈ మ్యాచ్‌లో డివైన్ 9 ఫోర్లు 8 సిక్సర్లతో టాప్ ప్లేస్ లో ఉంది.
Next Story






