- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఉత్కంఠ పోరులో ఢిల్లీ విజయం
by Ajay Maddhiboyina |
పంజాబ్ తో జరిగిన ఉత్కంఠ పోరులో ఢిల్లీ విజయం సాధించింది. పంజాబ్ కింగ్స్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 206 పరుగులు చేసింది. కాగా ఆ లక్ష్యాన్ని

X
దిశ, వెబ్ డెస్క్: పంజాబ్ తో జరిగిన ఉత్కంఠ పోరులో ఢిల్లీ విజయం సాధించింది. పంజాబ్ కింగ్స్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 206 పరుగులు చేసింది. కాగా ఆ లక్ష్యాన్ని ఢిల్లీ క్యాపిటల్స్ చివరి ఓవర్లో ఛేదించి విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో రాహుల్, కరణ్ నాయర్, స్టబ్స్, సమీర్ రిజ్వీ రాణించారు. పాయింట్స్ టేబుల్ లో టాప్ స్థానానికి వెళ్ళాలి అనుకున్న పంజాబ్ కు ఢిల్లీ క్యాపిటల్ షాక్ ఇచ్చింది.
Next Story






