- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
డోపింగ్ కారణంగా దీపా కర్మాకర్ పై 21 నెలల నిషేధం
భారత జిమ్నాస్టిక్స్ ప్లేయర్స్ దీపా కర్మాకర్ పై అంతర్జాతీయ టెస్టింగ్ ఏజెన్సీ 21 నెలల నిషేధం విధించింది.

X
దిశ, వెబ్‌డెస్క్: భారత జిమ్నాస్టిక్స్ ప్లేయర్స్ దీపా కర్మాకర్ పై అంతర్జాతీయ టెస్టింగ్ ఏజెన్సీ 21 నెలల నిషేధం విధించింది. ఆమె డోపింగ్ టెస్ట్ లో పాజిటివ్ రావడంతో దీపా దీపా హైజెనమైన్ అనే బీటా-2 అగోనిస్ట్‌కు పాజిటివ్ నిర్ధారన అయింది.
ఆమె పోటీలో, వెలుపల అన్ని సమయాల్లో నిషేదిత డ్రగ్ ఉపయోగించినట్లు అధికారులు గుర్తించారు. ఆమె నమూనాలను అక్టోబర్ 11, 2021న పోటీ నుంచి సేకరించగా పాజిటివ్ అని తేలింది. దీంతో ఆమెపై 21 నెలలు అంటే.. నాటి నుంచి జూలై 10, 2023 వరకు నిషేధం ఉంటుంది.
Next Story






