- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
చితక్కొట్టిన ఢిల్లీ.. 9 ఓవర్లలోనే విజయం..
by Malleboina Mahesh |
ముంబై పై ఢిల్లీ మహిళా జట్టు ఘనవిజయం సాధిచింది. ఈ మ్యాచ్‌లో మొదట టాస్ ఓడిన ముంబై జట్టు బ్యాటింగ్ చేసి 20 ఓవర్లకు 8 వికెట్లు కోల్పోయి

X
దిశ, వెబ్‌డెస్క్: ముంబై పై ఢిల్లీ మహిళా జట్టు ఘనవిజయం సాధిచింది. ఈ మ్యాచ్‌లో మొదట టాస్ ఓడిన ముంబై జట్టు బ్యాటింగ్ చేసి 20 ఓవర్లకు 8 వికెట్లు కోల్పోయి 109 పరుగులు చేసింది. అనంతరం 110 పరుగుల స్వల్ప లక్ష్యంతో బ్యాటింగ్ చేసిన ఢిల్లీ జట్టు కేవలం 9 ఓవర్లలోనే 1 వికెట్ కోల్పోయి లక్ష్యాన్ని చేధించింది. దీంతో ఢిల్లీ 9 వికెట్ల తేడాతో 66 బంతులు మిగిలి ఉండగానే విజయాన్ని అందుకుంది. ఈ విజయంతో ఢిల్లీ జట్టు 10 పాయింట్లతో టెబుల్ టాపర్‌గా నిలిచింది.
Next Story






